Posted on 2026-02-01 06:59:17
బాల్య వివాహాలు వద్దు
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కళాభారతి లో జరిగిన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాధన ఆర్గనైజషన్ వారు కూడా పాల్గొనడం జరిగింది బాల్య వివాహాలు చేయకూడదు బాల్య వివాహాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయని బాలల హింస లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే చట్టాలు గురించి అవగాహన సదస్సులు ఏర్పడ చేస్తున్నామని సాధన ఆర్గనైజర్ సంస్థ కోఆర్డినేటర్ గిరిజ తెలియజేయడం జరిగింది ఎక్కడ అయినా బాల్య వివాహం జరిగిన 1098 కి సమాచారం ఇవ్వాలి అని చెప్పటం జరిగింది.
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >