| Daily భారత్
Logo




స్వయంగా మహిళ సమస్యను పరిష్కరించిన అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ

News

Posted on 2026-01-31 13:00:29

Share: Share


స్వయంగా మహిళ సమస్యను పరిష్కరించిన అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ

డైలీ భారత్, కేరళ: కేరళ లోని అల్లెప్పీ జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ఒక వృద్ధ మహిళ తన సమస్య పరిష్కారం కోసం రోజులతరబడి దిగాలుగా కూర్చునేది ఒకరోజు మహిళను స్వయంగా పలకరించి లోపలకి తీసుకువెళ్లి తన సమస్యని అక్కడకక్కడే పరిష్కరించారు ఆయనే అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ . మహిళ ఆనంద భాష్పాలతో నిండిన కళ్ళతో నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనీ ఆశీర్వదించింది. ప్రస్తుతం కృష్ణతేజ  ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >