| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి

తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యా లయాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  జిల్లేడు చౌదరిగూడ మండలానికి సంబంధించిన  భూభారతి పెండెన్సీ క్లియర్ చేయమని, మీసేవ  ఎస్ఎల్ఏ గడువు దాటిన పెండింగ్ కేసులు, ఎఫ్ లైన్ పిటిషన్లు క్లియర్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించాలని, ప్రజల అవసరాలను తీర్చడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలని, సిబ్బందికి కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో జీపీఎస్‌లు చాలా తీవ్రంగా వ్యవహరించాలని, పెండెన్సీ లేకుండా క్లియర్ చేయాలని తహసిల్దారుకు సూచించారు.

Previous ప్రభుత్వ ఉద్యోగులారా.. బీ అలర్ట్!
Next ప్రజలందరిపైన తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి : పిల్లుట్ల రఘు
ADVERTISEMENT