| Daily భారత్
Logo




ఐ డి ఓ సి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఉద్యోగుల ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన టీఎన్జీవో ఎస్ అధ్యక్షులు నా శెట్టి సుమన్ కుమార్

News

Posted on 2026-01-29 13:24:41

Share: Share


ఐ డి ఓ సి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఉద్యోగుల ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన టీఎన్జీవో ఎస్ అధ్యక్షులు నా శెట్టి  సుమన్ కుమార్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: విద్యాశాఖ జిల్లా ఫోరం   ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, అశ్విన్ ల అధ్యక్షతన, ఐ డి ఓ సి  కార్యాలయంలో ఏర్పాటుచేసిన విద్యాశాఖ ఉద్యోగుల ఫోరం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి  ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్  ముఖ్య అతిథులుగా హాజరై, సదరు శాఖ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

అనంతరం సుమన్ కుమార్  మాట్లాడుతూ ఫోరం అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ బృందాన్ని అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ, మన హక్కుల పోరాటం కొరకు ఉద్యమిద్దమని తెలియజేస్తూ, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం .హుస్సేని (ముజీబ్) గార్ల అధ్యక్షతన, త్వరలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నందు  నిర్వహించుకోబోయే, టీఎన్జీవో 80 వసంతాల కార్యక్రమానికి ప్రతి ప్రాథమిక సభ్యుడు ఉద్యమస్ఫూర్తితో విచ్చేసి హక్కుల సాధన కొరకై తరలి రావాలని కోరారు.

వీరితోపాటు ఈ కార్యక్రమానికి టిఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ సదరు  శాఖ అధికారులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >