Posted on 2026-01-28 16:06:37
మేనిఫెస్టో విడుదల
కత్తెర గుర్తుపై పోటీకి పిలుపు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆదేశాల తో క్రమశిక్షణ కమిటి చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి బంధారపు నర్సయ్య గౌడ్ సూచనల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించి మున్సిపల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలక్షన్స్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి కత్తెర గుర్తు పైన పోటీ చేయాలనుకునే ఆశవహులు ఈ నెంబర్ కు 7993840793 సంప్రదించగలరు. పోటీకి సిద్ధం అని ఖమ్మం జిల్లా TRP వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దప్రోలు కోటేశ్వరరావు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీను, వైరా నియోజకవర్గ ఇంచార్జ్ తేల్లూరి ప్రకాష్,నీట్ట సుదర్శన్, జగదీశ్ నాయకులు కార్యకర్తలుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >