| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లయన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

లయన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

డైలీ భారత్, కామారెడ్డి:జంగంపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్ వాసు యాదవ్ ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వార్డు సభ్యులు కొండం సుజాత కుమ్మరి జ్యోతి భాను ప్రకాష్ గ్రామ పెద్దలు మేంగన్ బాలచంద్రం శివలింగం పంచాయతీ సెక్రటరీ సిద్ధ రాములు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Previous ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాము నాయక్
Next ఇందూరు గడ్డపై కమల వికాసం తథ్యం
ADVERTISEMENT