Posted on 2026-01-21 18:05:20
డైలీ భారత్, హైదరాబాద్:తేది:22,23,24,25 రోజులలో ఎమర్జెన్సీ సంస్థ లో డ్రైవర్ ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను మరియు ఒక జిరాక్స్ సెట్ ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
అర్హతలు:
ఎత్తు 5.5 అడుగులు లైట్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు బ్యాడ్జి నంబరు తప్పనిసరి
10 వ తరగతి పాస్ అయి ఉండాలి ఆధార్ కార్డు
పాన్ కార్డు ఎంపిక చేయు విధానండ్రైవింగ్ టెస్ట్
సర్టిఫికెట్ వెరిఫికేషన్
వయస్సు:35సంవత్సరాల లోపుపనిచేయు ప్రదేశం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎక్కడైనా
Interview Timings: 10:00AM to 15:00PM
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:108&102 Office మాత శిశు government hospital రామవరం కొత్తగూడెం ఇతర సమాచారం కొరకైన ఈ క్రింది నెంబర్ ను9494571050 సంప్రదించగలరు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >