| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు

భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు

డైలీ భారత్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది. వరంగల్ ఎనుమాములలో ఎల్లో మిర్చి ధర ఇవాళ క్వింటాల్ రూ. 44 వేలు పలికింది. దిగుబడి తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడికి వినియోగించే మిర్చి క్వింటాల్ మార్కెట్లో రూ.20వేలు దాటింది. గుంటూరు, మలక్పేట, ఖమ్మం మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేవనూర్ డీలక్స్ మిర్చి ఏకంగా రూ.4వేలు పెరిగింది. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Previous సునీతా విలియమ్స్ 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష యాత్రకు వీడ్కోలు
Next కుక్కల దాడిలో లేగ దూడ మృతి
ADVERTISEMENT