| Daily భారత్
Logo




పాపకొల్లు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణ రాయబారము పద్య నాటక శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవo

News

Posted on 2026-01-20 14:28:56

Share: Share


పాపకొల్లు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణ రాయబారము పద్య నాటక శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణ రాయబారము పద్య నాటక శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవo 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో మే నెల 11 ,12 తేదీల్లో పంచముఖ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ సందర్భంగా జరుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకము ప్రదర్శించుటకు శిక్షణ నిమిత్తం స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర నాటక సమాజల సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పాకాలపాటి రోశయ్య చౌదరి హాజరై, స్థానిక శివాలయంలో మరియు కోట మైసమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని విష సంస్కృతిని ఒక వెల్లువ లా విస్తరింప చేస్తున్న సినీ టీవీ సోషల్ మీడియా రంగాల నుండి మనలను, మన సమాజాన్ని రక్షించుకోవడానికి మన సాంప్రదాయ ప్రాచీన కళలు, నాటకాలు, పల్లెలలో పట్టణాలలో విరివిగా ప్రదర్శింపజేయాలని ఆయన ప్రసంగములో ఉద్ఘాటించారు.

ఈ పూజా కార్యక్రమంలో పాపకొల్లు సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఉప సర్పంచ్ తోట రామారావు, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నాట్య కళామండలి సభ్యులు, నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >