| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుపైఅనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావుపైఅనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడులో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన టిడిపి శ్రేణులు అభిమానులు మరియు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు  అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous జనసేన పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఉసికల రమేష్
Next భక్తిశ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
ADVERTISEMENT