| Daily భారత్
Logo




స్వంత ఖర్చులతో గోరుముద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ కౌన్సిలర్ కల్లూరి రేణుకా- రాజు

News

Posted on 2026-01-19 14:19:24

Share: Share


స్వంత ఖర్చులతో గోరుముద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న మాజీ కౌన్సిలర్ కల్లూరి రేణుకా- రాజు

డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు వెంకంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన గోరుముద్ద కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ కౌన్సిలర్ సభ్యులు కల్లూరి రేణుక- రాజు పాల్గొన్నారు

మాజీ కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు మాట్లాడుతూ

వెంకంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది అదే పరంపర కొనసాగిస్తూ రాబోయే పదవ తరగతి ఫలితాలు మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు,పాఠశాలకు మన ప్రాంతానికి విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు..

అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల కోసం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే ముందుగానే ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన కల్లూరి రాజు కి మా తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరపున, ఉపాధ్యాయుల తరఫున మరొక మారు  అభినందనలు తెలియజేస్తున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు..

అనంతరం విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమంలో* భాగంగా స్నాక్స్ ను పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కోడూరి మల్లేశం, జగిత్యాల సురేష్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు...

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >