| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లా : ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ 31వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జిల్లా నాయకులు

News

Posted on 2026-01-18 05:55:56

Share: Share


ఖమ్మం జిల్లా : ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ 31వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జిల్లా నాయకులు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా స్వర్గీయ ఎన్టీఆర్ 31వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం NTR సర్కిల్ లో తెలుగు దేశం జిల్లా నాయకులు వనమా వాసు ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  పాలేరు ఇన్చార్జి కొండబాల కరుణాకర్, మల్లెంపాటి అప్పారావు, మండడపు సుధాకర్, పాలడుగు కృష్ణప్రసాద్, గడిపూడి వెంకటేశ్వరావు, మందపల్లి రజినీ, సిహెచ్ రాజ రాజేశ్వరి, రాయల కోటేశ్వరావు, నల్లమోతు సత్యనారాయణ, నల్లమోతు నాగేశ్వరావు, నాగార్జున శ్రీనివాస్, పద్మనాభుల నారాయణ రావు, పెమ్మసాని హరీష్, రాయల కోటేశ్వరరావు, నామ ఉపేందర్, కర్నాటి అశ్వని కుమార్, బోడేపూడి రవికుమార్, కామినేని శ్రీనివాస్, TS గిరి, మల్లెంపాటి లహరిన్ , రామినీడు అశోక్, పరిటాల నాగార్జున కొండబాల అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >