Posted on 2026-01-17 10:51:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దెబ్బలో గల యం. కె ( మున్నూరు కాపు కళ్యాణ మండపం) లో మహా నవ చండీ యాగం నిర్వహిస్తున్నట్టు ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు అన్నారు ఇప్పటి వరకూ ఇందూరు యువత ఆధ్వర్యం లో 155 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరిగింది ఒక అనాథ ప్రేత సంస్కారo చేయడమంటే అశ్వమేధ యాగం తో సమానమని ఇప్పటివరకి 155 పూర్తి చేసిన సందర్భంలో లోక కళ్యాణర్ధం నవ చండీ యాగం నిర్వహించటo జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శనివారం సంస్థ కార్యాలయం లో నవ చండీ యాగం కి సంబంధించిన కార్యక్రమ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమo లో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, రచర్ల రాజేష్ శర్మ ,మద్ది గంగాధర్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >