Posted on 2026-01-12 18:27:10
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాద్ జిల్లా గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ఇటీవల బదిలీల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించి బదిలీల్లో భాగంగా మహబూబాద్ జిల్లా గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వచ్చారు ఆయన మహబూబాద్ ఎస్పీ శబరీష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో బొకేతో సన్మానించినారు మరియు గార్ల బయ్యారం సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు అసంఘిక కార్యకలాపాలు , గంజాయి డ్రగ్స్ , మట్కా, పిడిరైస్, ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే గార్లబయ్యారం సర్కిల్ పరిధిలో మండలాల ఎస్సైలు కు సమాచారం మండలాలగ్రామ ప్రజలు తెలియజేయలన్నారు లేదా 100కి డయల్ చేయాలని అన్నారు
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >