Posted on 2026-01-12 13:21:44
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని టౌన్ హాలు నందు సోమవారం నిర్వహించిన పట్టణ దివ్యాంగుల సంఘ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ శివారులో ఉన్న రామస్వామి గట్టు వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో భాగంగా ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్ల ప్రకారం దివ్యాంగులకు 5%శాతం రిజర్వేషన్లు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో మొదటి ప్రాధాన్యత కల్పించి అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాలం శ్రీనివాసరావు, పొనుగుపాటి లక్ష్మణరావు, బంటు పుల్లయ్య ఇందిరాల పిచ్చయ్య, నందిగామ పాపయ్య, ఇసాక్, వీరలక్ష్మి వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >