Posted on 2026-01-12 09:48:31
డైలీ భారత్, హుజూర్ నగర్: జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ సతీష్ రెడ్డిల సూచనల మేరకు హుజూర్ నగర్ పట్టణంలోని కనకదుర్గ ఫంక్షన్ హల్ లో జనసేన పార్టి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 26వ వార్డ్ అధ్యక్షులు తోట మహేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గాజనబోయిన సైదులు యాదవ్, షేక్ హాసన్ మియాలు మాట్లాడుతూ త్వరలో జరగబోయే హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులలో జనసేన పార్టి పోటీ చేస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్దాంతలను గడప గడప కు తీసుకు వెళ్లాలని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >