| Daily భారత్
Logo




సంక్రాంతి సందర్భంగా శివాలయం విద్యానగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

News

Posted on 2026-01-12 07:53:57

Share: Share


సంక్రాంతి సందర్భంగా శివాలయం విద్యానగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

డైలీ భారత్, కామారెడ్డి:  సంక్రాంతి సందర్భంగా శివాలయం విద్యానగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు  ఆదివారం రోజున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శివాలయం శివాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో 200 మంది మహిళలు  పాల్గొన్నారు : అధ్యక్షులు శని శెట్టి గౌరీ శంకర్

 కార్యదర్శి జూలూరు గంగాధర్ డాక్టర్ దేవేందర్ ఉపాధ్యక్షుల గందె నర్సింలు సంతోష్ బెజగం క్యాషియర్ శ్రీకాంత్ కాటుపల్లి ఉప కార్యదర్శి కొత్త భీమరాజ్ ఈసీ మెంబర్స్ పడిగల ప్రేమ్ సాగర్  బాలాజీ కాలనీవాసులు సుమారుగా 200 మంది పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు తదుపరి అధ్యక్షులు గౌ

రీ శంకర్ మాట్లాడుతూ ఇంతమంది మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు ముగ్గుల పోటీల్లో బహుమతులు

ప్రథమ బహుమతి జీ వైష్ణవి ద్వితీయ బహుమతి ఎం జ్యోతి తృతీయ బహుమతి జేబిల్వాని  తదుపరినంతరం బహుమతులు   సంతోషకరము ఉందని గౌరీ శంకర్ మీడియాతో చెప్పారు అనంతరం శివాలయం విద్యానగర్ కాలనీ సంఘ సభ్యులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినారు

Image 1

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి

Posted On 2026-03-08 08:40:36

Readmore >
Image 1

సగానికి పైగా రేట్లు తగ్గిన కోడి గుడ్లు...

Posted On 2026-03-08 08:39:29

Readmore >
Image 1

వడ్డీ ఆశ చూపి రూ. 25 కోట్లు మోసం: లేడీ పరార్

Posted On 2026-03-08 08:38:31

Readmore >
Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >
Image 1

మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-03-07 21:24:13

Readmore >
Image 1

సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

Posted On 2026-03-07 21:22:31

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

Posted On 2026-03-07 20:16:11

Readmore >