| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

102 వాహనాల ఆకస్మిక తనిఖీ

102 వాహనాల ఆకస్మిక తనిఖీ

డా.భాగీష్ మిశ్రా

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం  పరిధిలోని పలు 102 వాహనాలను  రాష్ట్ర ఇంచార్జ్ డా.భాగీష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనాలలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలను చేశారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ  గర్బిని స్త్రీలకు పరిరక్షణలో భాగస్వామ్యం పంచుకోవాలన్నారు.  పేద మద్యతరగతి పరులు 102 సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 102 జిల్లా కో- ఆర్డినేటర్ లు సతీష్ కుమార్, మనోహర్ సిబ్బంది పాల్గొన్నారు. 102 పైలట్ లను ఆభినందిoచారు

Previous ఆత్మాభిమానం పేరుతో కవిత కన్నీటి డ్రామా
Next టిజిఎస్పిడిసిఎల్ 1535 ఇబ్రాహీంబాగ్ నూతన డివిజన్ కమిటీ మరియు సబ్ డివిజన్ కమిటీ ఏర్పాటు
ADVERTISEMENT