| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టిజిఎస్పిడిసిఎల్ 1535 ఇబ్రాహీంబాగ్ నూతన డివిజన్ కమిటీ మరియు సబ్ డివిజన్ కమిటీ ఏర్పాటు

టిజిఎస్పిడిసిఎల్ 1535 ఇబ్రాహీంబాగ్  నూతన డివిజన్ కమిటీ మరియు సబ్ డివిజన్ కమిటీ ఏర్పాటు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: టిజిఎస్పిడిసిఎల్ 1535 స్టేట్ యూనియన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ & వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి గౌడ్ మరియు బి.,వెంకటయ్య ,యాదగిరి,కృష్ణ స్టేట్ యూనియన్ లీడర్ల ఆధ్వర్యంలో డివిజన్ ప్రెసిడెంట్ గా మహిపాల్ మరియు వైస్ ప్రెసిడెంట్ గా కమలాకర్,జనరల్ సెక్రెటరీ ఎల్.సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా  శివ కుమార్, ట్రెజరర్ గా నరేష్ మరియు సబ్ డివిజన్ చేవెళ్ల ప్రెసిడెంట్ రామ్ చంద్రయ్య మోకిల సబ్ డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్ వీరిని 1535 స్టేట్ యూనియన్ లీడర్స్ మరియు యూనియన్ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Previous 102 వాహనాల ఆకస్మిక తనిఖీ
Next జిల్లా జడ్జిని కలిసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు AGP
ADVERTISEMENT