| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీ కలిసి ఆశీర్వాదం తీసుకున్న పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీ కలిసి ఆశీర్వాదం తీసుకున్న పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెపూడి గ్రామ వాసి కాళ్లురు వెంకటేశ్వరరావు ని వారి స్వగృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదం తీసుకున్న పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాధవత్ రాంబాబు.

ఈ సందర్భంగా కాళ్ళురు మాట్లాడుతూ , పాపకొల్లు గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని వమ్ముచేయకుండా గ్రామ అభివృద్దే లక్ష్యం గా పని చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబు నీ శాలువ, బొకే తో ఘనంగా సన్మానించిన కాళ్ళురు కుటుంబ సబ్యులు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous తెలంగాణ రాష్ట్ర విద్యార్థినివిద్యార్థులకు ఎగిరి గెంతేసే సంక్రాంతి సెలవులు
Next సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, పేకాట (జూదం) వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మి
ADVERTISEMENT