| Daily భారత్
Logo




సమాచార హక్కు చట్టం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

News

Posted on 2026-01-03 13:30:57

Share: Share


సమాచార హక్కు చట్టం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్  ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్. నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా ఎన్నికైన పంచారెడ్డి శ్రీకాంత్ కు షాలువా కప్పి సన్మానించారు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఏం ఏ సలీం. అయన మాట్లాడుతూ...నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు ఏర్పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005 అనేది పేద ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిది అన్నారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచ రెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ కోశాధికారి రాజ్ కుమార్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులను అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కాంతపు గంగాధర్, జిల్లా సలహాదారులు మొహమ్మద్, జిల్లా కార్యదర్శి వాసం శ్రీధర్,, జగిత్యాల కార్యదర్శి సామల గంగాధర్,తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యదర్శి మాజీ ఏజీపీ ఎన్ లతా రెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులు సునీతా రావు, రషీదా శ్యామల, మహమ్మద్ జానీ భాయ్, జానీ వై శ్రీనివాస్, మెట్పల్లి ప్రతినిధులు లక్ష్మీనారాయణ భరత్ ప్రభుదాస్ ముసవీర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >