| Daily భారత్
Logo




క్రిస్తమ్మస్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు సుమంత్ దుద్దుకూరి

News

Posted on 2025-12-25 08:33:50

Share: Share


క్రిస్తమ్మస్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు సుమంత్ దుద్దుకూరి

డైలీ భారత్ న్యూస్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామంలో మున్య తండా లో గల చర్చ్ ఫాస్టర్ శ్రీకాంత్(నాని)  ఆహ్వాన మేరకు లో జిల్లా కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరి సుమంత్ స్థానిక సర్పంచ్ భూక్యా అరుణ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల హరీష్ లతో కలిసి క్రిస్తమ్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి, అదేవిధంగా  క్రైస్తవ సోదరులకు క్రిస్తమ్మస్ శుభాకాంక్షలు తెలియచేసి మీ కష్ట సుఖాలలో ఆ దేవుని కృప మీ యందు ఉండాలని సుమంత్ క్రీస్తు ని ప్రార్ధించి మరోసారి క్రైస్తవ సోదరులందరికి క్రిస్తమ్మస్ శుభాకాంక్షలుతెలియచేసారు.

Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >