| Daily భారత్
Logo




క్షనికావేశం లో భార్యను హత్య చేసిన భర్త..

News

Posted on 2025-12-21 18:09:12

Share: Share


క్షనికావేశం లో భార్యను హత్య చేసిన భర్త..

రెంజల్ మండలం లో దారుణం..

క్షనికావేశం లో భార్యను హత్య చేసిన భర్త..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో హత్య ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి.

రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయం లో రుక్మిణి(54) తమ ఇంటి ఆవరణలో అతని భర్త మల్లు గారి బస్వారెడ్డి ఇంట్లో గొడవల కారణంగా వ్యవసాయ పావుడా తో తలమీద బాధి హత్య చేసినట్లు  దింతో అక్కడికక్కడే రుక్మిణి మృతి చెందినట్లు రెంజల్ ఎస్ ఐ చంద్రమోహన్ తెలిపారు. ఈ ఘటన తో మృతురాలి కుమారుడు భార్గవరెడ్డి ఫిర్యాదు మేరకు అతని తండ్రి బస్వారెడ్డి పై దరఖాస్తు పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ ఐ వివరించారు. ఈ కేసు కు సంబంధించి బోధన్ రూరల్ సీఐ విజయ బాబు పూర్తి విచారణ చేపట్టనున్నట్లు ఎస్ఐ వివరించారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >