Posted on 2025-12-20 15:45:59
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం బోడుగుట్ట శేషగిరి నగర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన టిజేఎంయు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆయన దశదిన కర్మ కార్యక్రమం వారి ఇంటి వద్ద జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. వారి కుటుంబ కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చినారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా మిత్రులు కురుమేల శంకర్, దాసరి సాంబయ్య, అరుణ్ తేజ్, ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్, తదితరులుకార్యక్రమంలో పాల్గొన్నారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >