Posted on 2025-12-17 19:02:11
హాస్టల్ ఎదుట విద్యార్థిని మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంతో డెంగ్యూ వ్యాధి సోకిన విద్యార్థినికి సరైన వైద్య సదుపాయం అందివ్వకపోవడంతో ఆ విద్యార్థిని బుధవారం మృతి చెందింది. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సాయి లిఖిత (13) డెంగ్యూ జ్వరంతో గత కొన్ని రోజులుగా బాధ పడుతూ చికిత్స పొందుతూ మృతి చెందింది. గురుకుల ప్రిన్సిపాల్ సిబ్బంది నిర్లక్ష్యంతో తమ కూతురు మృతి చెందిందని మృతదేహంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >