Posted on 2025-12-17 13:15:00
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న హుజూర్నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలలో ప్రతిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది.
హుజూర్ నగర్ మండలం వేపల సింగారం, మేళ్లచెరువు మండలం వేపల మాదారం, మఠంపల్లి మండలం రఘునాధపాలెం, బిల్యా నాయక్ తండ,యాతవాకిళ్ళ గ్రామాలలో జిల్లా ఎస్పీ నర్సింహ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిది అంశాలను పటిష్టంగా అమలు చేయాలని బందోబస్తు సిబ్బందికి సూచనలు చేశారు. రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, సెక్టార్ ఆఫీసర్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా పనిచేయాలని ఆదేశించారు. 21 గ్రామాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలించడం జరుగుతుంది.
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >