డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ గ్రామం 14వ వార్డు సభ్యుడుగా తౌసిఫ్ ఆదివారం ఎన్నికయ్యారు.కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటూ గ్రామ సర్పంచ్ విజయం కోసం చిత్తశుద్ధితో శ్రమించిన తౌసిఫ్ వార్డు సభ్యుడుగా విజయం సాధించారు. దీనితో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
News
షాబాద్ 14వ వార్డు సభ్యుడుగా తౌసిఫ్ విజయం