| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాబాద్ 5వ వార్డు సభ్యుడుగా మొహమ్మద్ మజారుద్దీన్ విజయం

షాబాద్ 5వ  వార్డు సభ్యుడుగా మొహమ్మద్ మజారుద్దీన్ విజయం

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ గ్రామం 5వ వార్డు సభ్యుడుగా మొహమ్మద్ మజారుద్దీన్ ఆదివారం విజయం సాధించారు.దీనితో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.ప్రజలకు ఎల్లపుడుఅందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారనికి కృషి చేస్తానని తెలిపారు.

Previous నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు!
Next షాబాద్ 14వ వార్డు సభ్యుడుగా తౌసిఫ్ విజయం
ADVERTISEMENT