| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్ విజయం

షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్ విజయం

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామానికి సర్పంచ్‌గా గుండాల అశోక్ ఆదివారం విజయం సాధించారు.షాబాద్  గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  గుండాల అశోక్ గెలుపొందారు.విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నూతన సర్పంచ్‌కు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Previous అప్పిరెడ్డిగూడ సర్పంచ్‌గా పోలేపల్లి సందీప్ గౌడ్ విజయం
Next సర్దార్ నగర్ సర్పంచ్‌గా మామిడి కీర్తి హరీష్ విజయం
ADVERTISEMENT