| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అప్పిరెడ్డిగూడ సర్పంచ్‌గా పోలేపల్లి సందీప్ గౌడ్ విజయం

అప్పిరెడ్డిగూడ సర్పంచ్‌గా పోలేపల్లి సందీప్ గౌడ్ విజయం

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండలం అప్పిరెడ్డిగూడ గ్రామానికి సర్పంచ్‌గా పోలేపల్లి సందీప్ గౌడ్ ఆదివారం విజయం సాధించారు.అప్పిరెడ్డిగూడ  గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలేపల్లి సందీప్ గౌడ్ గెలుపొందారు.విజయం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నూతన సర్పంచ్‌కు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Previous సంకేపల్లిగూడ సర్పంచ్‌గా కుమ్మరి లావణ్య చెన్నయ్య విజయం
Next షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్ విజయం
ADVERTISEMENT