| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్దార్ నగర్ సర్పంచ్‌గా మామిడి కీర్తి హరీష్ విజయం

సర్దార్ నగర్ సర్పంచ్‌గా మామిడి కీర్తి హరీష్ విజయం

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామానికి సర్పంచ్‌గా మామిడి కీర్తి హరీష్ ఆదివారం విజయం సాధించారు.విజయం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నూతన సర్పంచ్‌కు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Previous షాబాద్ సర్పంచ్‌గా గుండాల అశోక్ విజయం
Next మల్లారెడ్డి గూడ సర్పంచ్‌గా సబిత గోవర్ధన్ రెడ్డి విజయం
ADVERTISEMENT