Posted on 2025-12-14 04:17:33
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామపంచాయతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఇంటింటా ప్రచారం కొనసాగిస్తున్నారు గ్రామ ప్రజలను ఉద్దేశించి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ ఆశీస్సులతో మిత్రపక్షాలు సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా చంద్రబాబు గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టిందని రాబోయే మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వల్ల బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు చాలాసంతోషంగాఉంటున్నారని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఇంతటి మహోన్నత కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మండల నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాలని గ్రామపంచాయతీ పరిధిలోని గుండ్ల రేవు, రాంపురం , ఎలకలఒడ్డు ఓటు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా చంద్రబాబు గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అభ్యర్థి భూక్యా చంద్రబాబు ఉంగరం గుర్తుకి ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరియు వార్డ్ నెంబర్లను గెలిపించుకోవాలని పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >