Posted on 2025-12-12 14:30:12
అధికారుల నిర్లక్ష్యమే ప్రభుత్వ కుంటలో అడ్డగోలు తవ్వకాలు
వాల్టా చట్టానికి తూట్లు
పెద్ద కంజర్ల ,గుండ్లకుంటలో 113,114 సర్వే నంబర్లో కుంట నుండి అక్రమ మట్టి తవ్వకాలు
డైలీ భారత్ న్యూస్,పటాన్చెరు:సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో ని పెద్ద కంజర్ల గ్రామంలో గుండ్ల కుంటలో రాత్రికి రాత్రి వందల టిప్పలతో మట్టిని తరలిస్తూ మాటి మాపియా లక్షలు రూపాయలను సోమును అక్రమ మట్టి వ్యాపారులు సొంతం చేసుకుంటున్నారు పెద్ద కంజర్ల గ్రామ శివారులోని గుండ్లకుంటలో గత నాలుగు రోజులుగా 113, 114 సర్వే నెంబర్ లోగల కుంట విస్తీర్ణం 11 ఎకరాల 21 గుంటల విస్తీర్ణంలో ప్రభుత్వ కుంట లో అక్రమగా నాలుగు ఐదు రోజుల నుంచి రాత్రి వేళలో మట్టి తవ్వకాలు జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు ఎలాంటి చర్యలకు నోచుకోకపోవడంతో మట్టి మోపియాదారులు మరింత రెచ్చిపోతున్నారు స్థానికంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కుంట నుండి భారీగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న ఘటన గ్రామంలో పెద్ద దుమారం రేపుతుంది .అధికారుల స్పందన లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ శాఖ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి అక్రమ మట్టి తరలింపు జరుగుతున్నాయని, బాధితులపై చర్యలు కఠినంగా అమలు చేయకపోవడం వలన కొందరు దుండగులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి అక్రమాలకు పడుతున్నారని ఇలాంటి వారిపై ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >