| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

News

Posted on 2026-07-30 05:57:41

Share: Share


జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో విశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు పోలీసులు భీమ్లాతండా  బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించారు.  ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి:రూ.1,300/- నగదు ,ఒక సెల్ ఫోన్, 104 పేక ముక్కలుస్వాధీనం చేసుకున్నారు. వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.జూలూరుపాడు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అటువంటి సంఘటనలపై సమాచారం ఉంటే వెంటనే జూలూరుపాడు పోలీస్ వారికి సమాచారం అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >