Posted on 2025-12-06 11:18:27
ఏబీవీపీ ఇందూర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం సామాజిక సమరసత దినోత్సవం నిజామాబాద్ లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట నిర్వహించారు.
కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి లు పాల్గొన్నారు.
వారితో పాటు విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని 1700 సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురవుతున్న హిందువుల సమానత్వం కోసం అంబేద్కర్ జన జాగరణ ఉద్యమం చేశారని ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచ్ విప్లవం, అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమం,రష్యా, చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షలాది మంది చనిపోయారు పెద్ద రక్తపాతం జరిగింది కానీ ఈ దేశంలో సమానత్వం సామాజిక సమ సమానత ఉద్యమంలో ఉద్యమాలలో సామాజిక సమ సమానత ఉద్యమాలలో చుక్క రక్తం కూడా రాలలేదు, ఇలా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ మనం కూడా ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి పనిచేయాలని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, జి జి కాలేజ్ ప్రెసిడెంట్ సాయి విగ్నేష్,శశాంక్, సాయికుమార్, విగ్నేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >