| Daily భారత్
Logo




పాపకొల్లు 11వ వార్డు సభ్యుడుగా పోటీ చేస్తున్న రామిశెట్టి వంశీ

News

Posted on 2025-12-05 08:33:47

Share: Share


పాపకొల్లు 11వ వార్డు సభ్యుడుగా పోటీ చేస్తున్న రామిశెట్టి వంశీ

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం  పాపకొల్లు  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11వవార్డ్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రామిశెట్టి వీరయ్య పెద్ద కుమారుడు రామిశెట్టి వంశీ , 11వవార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పాపకొల్లు గ్రామపంచాయతీలో పేద ప్రజల కష్టాలు పాలుపంచుకుంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ నేడు 11 వార్డు నెంబరు పోటీ అభ్యర్థి బరిలో పాపకొల్లు గ్రామపంచాయతీలో ఎన్నికల అధికారి కి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రామిశెట్టి నరేందర్ స్వామి, యువజన నాయకుడు తాళ్లూరి అఖిల్ స్వామి, సర్పంచ్ అభ్యర్థి బరిలో బాదావత్ రాంబాబు తండ్రి సామ్య, రాయి నవీన్ తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు

Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >