| Daily భారత్
Logo




వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

News

Posted on 2025-12-01 13:32:20

Share: Share


వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: నవంబర్ 28 29 తేదీలలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట ఉపాధ్యాయ బృందం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది

ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయం అన్నారు ఈరోజు అభినందించిన విద్యార్థినిలు ఈరవేణి నందిని,  మూడ్ అక్షర  9 వ తరగతి ఈరవేణి మధుప్రియ పదవ తరగతి లు ఉన్నారు అదేవిధంగా రాష్ట్రస్థాయిలో నిలబడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో తాడూరి సంపత్ కుమార్ గైడ్ టీచర్ మారేపల్లి రాజు గుడికాడ కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ తల్లిదండ్రులు ఉన్నారు

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >