Posted on 2025-11-28 13:14:37
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహం సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మారం యశ్వంత్ రెడ్డి, మల్లేశ్వరి వివాహ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురాబత్తుని శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఐ క్యాంప్స్, పాల్గొని ప్రసంగించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను దివ్యాంగుల కొరకు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే శుక్రవారం లయన్స్ క్లబ్ సభ్యులైన మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్యలో నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు.
స్నేహ సొసైటీ కార్యదర్శి, ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కుమ్మరి పోశెట్టి, దివ్యాంగ బాలలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >