| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేకాట స్థావరంపై మెరుపు దాడులు

పేకాట స్థావరంపై మెరుపు దాడులు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు గ్రామ శివారు  పెట్రోల్ బంక్ ఉన్న వ్యవసాయ పొలాల్లో ముగ్గురు వ్యక్తులు, పేకాట ఆడుతుండగా జూలూరుపాడు పోలీసు సిబ్బంది మెరుపు దాడి చేసి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అట్టి వ్యక్తులు నుండి 2000 రూపాయల నగదును మరియు పేకాట కార్డ్స్ పంచుల సమక్షంలో స్వాధీన పరచుకుని జూలూరుపాడు పోలీస్ స్టేషన్   హెడ్ కానిస్టేబుల్ దయానందం నిందితులపై కేసు నమోదు  చేసినారు వ్యక్తుల వివరాలు తెలిపినారు బానోతు ప్రసాద్,గుగులోతు భాస్కర్, గుగులోతు వినోద్ కుమార్, పై ముగ్గురు జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందినవారు జూలూరుపాడు మండలంలో ఎటువంటి సమాచారం వెంటనే జూలూరుపాడు పోలీస్ సిబ్బంది వారికి లేదా 100 డయల్ చేయండి అని హెడ్ కానిస్టేబుల్ దయానంద్ తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలుకి ఎంపికైన ప్రణతి
Next అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును విధుల నుంచి తప్పించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్
ADVERTISEMENT