Posted on 2025-11-14 04:14:24
డైలీ భారత్, న్యూఢిల్లీ:ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.
జమ్ముకశ్మీర్ పుల్వామాలోని అతడి నివాసాన్ని గురువారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేత ప్రక్రియ ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు తెలిపాయి. గత సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు.
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >