| Daily భారత్
Logo




పిడిఎస్ బియ్యం పట్టివేత

News

Posted on 2025-10-31 11:36:40

Share: Share


పిడిఎస్ బియ్యం పట్టివేత

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంలోని అక్రమంగా 20 కింటల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూకరకగూడెం మండలంలోని చిరుమల గ్రామంలో ప్రభుత్వ సరఫరా 20 క్వింటాల రేషన్ బియ్యం పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తున్నారని సమాచారం తెలవడంతో ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాక్టర్లు ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు ఎటువంటి సమాచారమైన భద్రాద్రి కొత్తగూడెం సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >
Image 1

మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

Posted On 2026-07-29 08:51:28

Readmore >