Posted on 2025-10-31 11:35:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం జెండాల సెంటర్ ఏరియా కు చెందిన గడ్డం శ్రీనివాసరావు తండ్రి రాజారామ్ లేటు 2013 వ్యక్తి పై అటెంప్ట్ మర్డర్ కేసు Cr.No 126/2013 Us 294(b),307 IPC గా నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసులో గడ్డం శ్రీనివాసరావు కి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా ముద్దాయి గడ్డం శ్రీనివాసరావు బెయిలు పై జైలు నుండి విడుదలై కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా సమాచార నిమిత్తం పోలీసు తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ముద్దాయి శ్రీనివాసరావు పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. కోర్టు వారి ఆదేశాలపై సుజాతనగర్ SI రమాదేవి సుజాతనగర్ పోలీస్ సిబ్బందితో కలిసి ముద్దాయి గడ్డం శ్రీనివాసరావును అతని ఇంటి వద్ద పట్టుకొని అదుపులోకి తీసుకొని అతనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టు వారి ముందు హాజరుపరచగా కొత్తగూడెం కోర్టు వారు అతనికి రిమాండ్ విధించగా గడ్డం శ్రీనివాస్ రావు సుజాతనగర్ పోలీస్ భద్రాచలం సబ్ జైలు కు తీసుకెళ్లి అప్పగించారు. ఈ విధంగా ఎవరైనా కేసులలో ఉన్న వారు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పోలీసు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్లయితే కోర్టు నుండి అరెస్టు వారెంట్ వారిని తీసుకొని వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి తెలిపినారు ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >