Posted on 2025-10-29 16:14:10
డైలీ భారత్, బిహార్:బీహార్‌లోని ససారాం రైల్వే స్టేషన్‌లో 6-7 ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఉన్న ప్యాసింజర్ లిఫ్ట్‌లో బుధవారం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు లిఫ్ట్ లోపల చిక్కుకున్నారు. రైల్వే సిబ్బంది అరగంట పాటు శ్రమించి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్టేషన్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగిందని, త్వరలో లిఫ్ట్‌ను మరమ్మతులు చేస్తామని తెలిపారు.
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >