Posted on 2025-10-28 14:36:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర పెరిక కుల పెద్దల సలహాలు సంప్రదింపుల తర్వాత సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని నియమించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సందెల లింగం పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర పేదిరిక కుల సంఘం పెద్దలు హాజరుకానున్నారని కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న పెరిక కులస్తులు పెద్ద మొత్తంలో హాలిడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి యువజన, విద్యార్థి, కల్చరల్, మీడియా, డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్,, గెజిటెడ్ అధికారులు,, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాలలు, యూనివర్సిటీ ల అధ్యాపకులు, సింగరేణి, ఆర్టీసీ,. విద్యుత్ తదితర విభాగాలకు త్వరలోనే అధ్యక్ష, కన్వీనర్, కో కన్వీనర్ ల నియామకం జరుగుతుందని ఆయన వివరించారు.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >