| Daily భారత్
Logo




తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి

News

Posted on 2025-10-27 08:56:29

Share: Share


తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:ఓ గ్రామ ప‌రిపాల‌న అధికారి ఒక ప‌నిచేయ‌డానికి రూ.60 వేలు డిమాండ్ చేసి రూ.15 వేలు తీసుకుంటూ ఈ రోజు ఏసీబీ అధికారుల‌కు చిక్కాడు. ముల‌క‌ల‌ప‌ల్లి త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండ‌గా వీఆర్ఓ బానోత్ శ్రీ‌నివాస్ నాయ‌క్ ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

పూసుగేడెం గ్రామానికి చెందిన వ్య‌వ‌సాయ భూమి రిజిస్ర్టేష‌న్ కు సంబంధించి రూ.60 వేలను వీఆర్ఓ బానోత్ శ్రీ‌నివాస్ నాయ‌క్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు వద్ద నుండి రూ.40 వేలు తీసుకోగా మిగతా బాలన్స్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఈ రో్జు ఉదయం 11 గంటల సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుత విచార‌ణ కొన‌సాగుతోంది.

Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >