| Daily భారత్
Logo




జైళ్ల నుండి విడుదలైన ఖైదీల నుండి సత్ప్రవర్తన కోసమే ఇలాంటి పునారావాస ఉపాధి కేంద్రాలు : డిజి సౌమ్య మిశ్రా

News

Posted on 2025-10-27 07:52:20

Share: Share


జైళ్ల నుండి విడుదలైన ఖైదీల నుండి సత్ప్రవర్తన కోసమే ఇలాంటి పునారావాస ఉపాధి కేంద్రాలు : డిజి సౌమ్య మిశ్రా

విడుదలైన ఖైదీలు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జైళ్ళ శాఖ డిజి సౌమ్య మిశ్రా వెల్లడి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:  వివిధ నేరాల కై జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీలు వారి మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో  పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజంలో ఎవరు ఒకరు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడతారని అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తుందని జైలు శిక్షకు గురైన ఖైదీలు వారిలో సత్ప్రవర్తన వచ్చిన వారిని విడుదల అయిన వారికి ఉపాధి కోసం ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పురుషులకు పెట్రోల్ బంకులతో పాటు, మహిళా ఖైదీల కోసం కుట్టుమిషన్లు ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు గవర్నర్ అనుమతి కావాలని ఒక సందర్భంలో గవర్నెన్స్ ఆమోదం కోసం తాము వెళ్ళినప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు కానీ వారిలో సత్ప్రవర్తన రావడం లేదు అని ప్రస్తావించినప్పుడు తనకు ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఖైదీలకు అవకాశం కల్పిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తాను చెప్పడం జరిగినట్లు ఆమె తెలిపారు.ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో టీఎం రిటైల్ బిపిసిఎల్ శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పర్సన్ వెల్ఫేర్ తెలంగాణ అధికారి మురళి బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పర్సన్ వరంగల్ రేంజ్ అధికారి సంపత్ సూపరిండెంట్ ఆఫ్ జైల్స్ ఆనందరావు కూన తదితరులు పాల్గొన్నారు.


Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >