| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల వీధి నిర్వహణలో వీర మరణం పొందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి రావాల్సిన ఉద్యోగ విషయమై కలెక్టర్, సిపి లతో మాట్లాడారు. అనంతరం ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి లో సూపరిడెంట్ తో మాట్లాడటం జరిగిందన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేస్తే  పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆయనతో పాటు నూడ చైర్మన్ కేశ వేణు, నాగేష్ రెడ్డి, నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Previous నిజామాబాద్ జిల్లాలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత సమావేశం
Next సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
ADVERTISEMENT