Posted on 2025-10-09 23:48:22
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రూరల్ ఎమ్మెల్యే పరామర్శించనున్న సీఎం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి అనారోగ్య సమస్యలతో మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ని పరామర్శించనున్నారు. ఇదే రోజు ద్వాదశ దినకర్మ కావడంతో ఆయనను స్వయంగా కలిసి ఎమ్మెల్యే తల్లి మృతికి గల కారణాలను తెలుసుకుని ఓదార్చనున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. కావున జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో పలు ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >