Posted on 2025-10-07 16:28:56
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమరం భీమ్ యొక్క 85 వ వర్ధంతి సంధర్బంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమరం భీమ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది,ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి పర్షిక మారేష్,తంబళ్ల రవి,బండారి సూర్యనారాయణ,తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సున్నం శ్రీను,ఆదిమ ఆదివాసి సంఘ నాయకులు సోయం రామూర్తి తదితరులు పాల్గొన్నారు.
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >
రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు
Posted On 2026-06-25 21:51:45
Readmore >