| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల: శ్రీనగర్ కాలనీలో ఏడు అడుగుల కొండచిలువ ప్రత్యక్షం

News

Posted on 2025-09-25 17:19:35

Share: Share


రాజన్న సిరిసిల్ల: శ్రీనగర్ కాలనీలో ఏడు అడుగుల కొండచిలువ ప్రత్యక్షం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శ్రీనగర్ కాలనీ లో నిన్న వచ్చిన వరద కాలువ నీరు ఇండ్ల చుట్టూ చేరి ముంపునకు గురయ్యాయి ఆ నీటితో పాటు విషపూరిత పాములు వస్తున్నాయి. ఇప్పుడు కొండచిలువలు ఇండ్ల మద్యలోకి వచ్చి తిరుగుతున్నాయి. అధికారులు, నాయకులు ఇప్పుడైనా స్పందించి ఎవరికి ఏ అపాయం కలగకముందే నీళ్లు రాకుండా తగిన చర్యలు తీసుకొగలరు అని కాలనీవాసులు కోరుతున్నారు.

సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఏడు అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తచెరువు నుండి నీటిని వదలడం వల్లే కొండచిలువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొత్తచెరువు నుండి నీరు అధికంగా కాలనీలోకి వస్తుందని దాని వలన ఇంకా ఎన్ని విపత్తులు వస్తాయో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నవీన్ కోరారు. రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.

Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >